అమ్మాపూర్ గ్రామము
| |
గ్రామము | అమ్మాపూర్ |
మండలము | నవాబ్‌పేట |
జిల్లా | మహబూబ్‌నగర్ |
జనాభా | 1869 (2001) |
అమ్మాపూర్ మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట మండలమునకు చెందిన గ్రామము. గ్రామ విస్తీర్ణము 545 హెక్టార్లు. ఇది పంచాయతి కేంద్రము. మండల వ్యవస్థకు ముందు ఈ గ్రామం షాద్‌నగర్ తాలుకాలో భాగంగా ఉండేది.
భౌగోళికం, సరిహద్దులు:
గ్రామానికి తూర్పున చౌడూర్ శివారు, దక్షిణాన గురుకుంట, పశ్చిమాన పోమాల్, కామారం, ఉత్తరాన కొల్లూర్ గ్రామాలు సరిహద్దులుగా ఉన్నాయి.
జనాభా:
2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1869. ఇందులో పురుషులు 956 మహిళలు 913. గృహాల సంఖ్య 347.
రవాణా సౌకర్యాలు:
ఈ గ్రామము నవాబ్‌పేట నుంచి కొందుర్గ్ వెళ్ళు మార్గంలో ఉన్నది. ఈ మార్గంలో బస్సుల రాకపోకలు తక్కువగా ఉన్ననూ ప్రైవేటు వాహనాలు అందుబాటులో ఉన్నాయి.
రాజకీయాలు:
2013, జూలై 27న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా బోగం అరుణమ్మ ఎన్నికయ్యారు.

విభాగాలు: నవాబ్‌పేట మండలంలోని గ్రామాలు, |
= = = = =
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి