గున్ముక్ల నారాయణపేట జిల్లా ధన్వాడ మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము. గున్ముక్ల అసలు పేరు గురుముక్కల. ఇక్కడ వేంకటేశ్వరాలయం ఉంది. గ్రామచెరువు అలుగు నుంచి మన్నెవాగు ప్రారంభమౌతుంది. నర్వ, చిన్నచింతకుంట మండలాల మీదుగా ప్రవహించి ఊకశెట్టివాగులో కలుస్తుంది. 2011 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1931. మహబూబ్‌నగర్ జిల్లాలో ఉన్న ఈ మండలం ఫిబ్రవరి 17, 2019న కొత్తగా ఏర్పడిన నారాయణపేట జిల్లాలో భాగమైంది.
భౌగోళికం, సరిహద్దులు: ఈ గ్రామము భౌగోళికంగా మండలంలో పశ్చిమం వైపున ఉట్కూర్, మక్తల్ మండలాల సరిహద్దులో ఉంది. గ్రామానికి ఉత్తరాన ధన్వాడ, తూర్పున యమ్నన్పల్లి గ్రామాలు, పశ్చిమాన ఉట్కూరు మండలం, దక్షిణాన మక్తల్ మండలం సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా: 2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1816. ఇందులో పురుషులు 883, మహిళలు 933. గృహాల సంఖ్య 309. 2011 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1931. ఇందులో పురుషులు 964, మహిళలు 967. గృహాల సంఖ్య 375. అక్షరాస్యత శాతం 46.45%. గ్రామకోడ్ సంఖ్య 575502. రాజకీయాలు:
విద్యాసంస్థలు: గ్రామంలో ఒక ప్రాథమికోన్నత పాఠశాల, ఒక జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల ఉన్నాయి. శివారు గ్రామమైన మంథ్రిన్పల్లిలో ఒక ప్రాథమిక పాఠశాల ఉంది.
= = = = =
|
1, జూన్ 2013, శనివారం
గున్ముక్ల (Gunmukla)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి