గురుకుంట గ్రామము
| |
గ్రామము | గురుకుంట |
మండలము | నవాబ్‌పేట |
జిల్లా | మహబూబ్‌నగర్ |
జనాభా | 1516 (2001) |
గురుకుంట మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట మండలమునకు చెందిన గ్రామము. గ్రామ విస్తీర్ణము 6098 హెక్టార్లు. ఇది పంచాయతి కేంద్రము. మండల వ్యవస్థకు ముందు ఈ గ్రామం షాద్‌నగర్ తాలుకాలో భాగంగా ఉండేది. ఈ గ్రామం మండల కేంద్రం నవాబ్‌పేట నుంచి 3 కిమీ దూరంలో ఉంది.
భౌగోళికం, సరిహద్దులు:
భౌగోళికంగా ఈ గ్రామం మండలంలోదాదాపు మధ్యలో మండల కేంద్రం సమీపంలో ఉంది. గ్రామానికి ఉత్తరాన అమ్మాపూర్, తూర్పున దేపల్లి, దక్షిణాన యన్మన్‌గండ్ల, పశ్చిమాన కామారం గ్రామం మరియు రంగారెడ్డి జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి.
జనాభా:
2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1516. ఇందులో పురుషులు 773, మహిళలు 743. గృహాల సంఖ్య 310.
రవాణా సౌకర్యాలు:
ఈ గ్రామము నవాబ్‌పేట నుంచి కొందుర్గ్ వెళ్ళు మార్గంలో ఉన్నది. ఈ మార్గంలో బస్సుల రాకపోకలు తక్కువగా ఉన్ననూ ప్రైవేటు వాహనాలు అందుబాటులో ఉన్నాయి.
రాజకీయాలు:
2013, జూలై 27న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా కేతావత్ రమేష్ ఎన్నికయ్యారు.

విభాగాలు: నవాబ్‌పేట మండలంలోని గ్రామాలు, |
= = = = =
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి