హాజిలాపూర్ గ్రామము
| |
గ్రామము | హాజిలాపూర్ |
మండలము | నవాబ్‌పేట |
జిల్లా | మహబూబ్‌నగర్ |
జనాభా | 909 (2001) |
హాజిలాపూర్ మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట మండలమునకు చెందిన గ్రామము. గ్రామ విస్తీర్ణము 6104 హెక్టార్లు. ఇది పంచాయతి కేంద్రము. మండల వ్యవస్థకు ముందు ఈ గ్రామం మహబూబ్‌నగర్ తాలుకాలో భాగంగా ఉండేది.
భౌగోళికం, సరిహద్దులు:
భౌగోళికంగా ఈ గ్రామం మండలంలో పశ్చిమం వైపున రంగారెడ్డి జిల్లా సరిహద్దులో ఉన్నది. త్రికోణాకృతిలో ఉన్న ఈ గ్రామానికి తూర్పున యన్మన్గండ్ల, దక్షిణాన కొండాపూర్ గ్రామాలు సరిహద్దులుగా ఉండగా ఉత్తరాన మరియు పశ్చిమాన రంగారెడ్డి జిల్లా సరిహద్దుగా ఉన్నది.
జనాభా:
2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 909. ఇందులో పురుషులు 472, మహిళలు 437. గృహాల సంఖ్య 131.
రాజకీయాలు:
2013, జూలై 27న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా కె.రాములమ్మ ఎన్నికయ్యారు.

విభాగాలు: నవాబ్‌పేట మండలంలోని గ్రామాలు, |
= = = = =
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి