కాకర్జాల
| |
గ్రామము | కాకర్జాల |
మండలము | నవాబ్‌పేట |
జిల్లా | మహబూబ్‌నగర్ |
జనాభా | 979 (2001) |
కాకర్జాల మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట మండలమునకు చెందిన గ్రామము. గ్రామ విస్తీర్ణము 401 హెక్టార్లు. ఇది పంచాయతి కేంద్రము. మండల వ్యవస్థకు ముందు ఈ గ్రామం షాద్‌నగర్ తాలుకాలో భాగంగా ఉండేది.
భౌగోళికం, సరిహద్దులు:
ఈ గ్రామం భౌగోళికంగా మండలంలో తూర్పువైపున బాలానగర్ మండల సరిహద్దులో ఉన్నది. గ్రామానికి ఉత్తరాన దేపల్లి, పశ్చిమాన చౌడూర్, దక్షిణాన రేకుల చౌడాపుర్ గ్రామాలుండగా, తూర్పున బాలానగర్ మండలం సరిహద్దుగా ఉన్నది.
జనాభా:
2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 979. ఇందులో పురుషులు 503, మహిళలు 479. గృహాల సంఖ్య 167.
రాజకీయాలు:
2013, జూలై 27న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా అబ్దుల్ అల్లి ఎన్నికయ్యారు.

విభాగాలు: నవాబ్‌పేట మండలంలోని గ్రామాలు, |
= = = = =
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి