కొల్లూర్ గ్రామము
| |
గ్రామము | కొల్లూర్ |
మండలము | నవాబ్‌పేట |
జిల్లా | మహబూబ్‌నగర్ |
జనాభా | 976 (2001) |
కొల్లూర్ మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట మండలమునకు చెందిన గ్రామము. గ్రామ విస్తీర్ణము 1879 హెక్టార్లు. ఇది పంచాయతి కేంద్రము. మండల వ్యవస్థకు ముందు ఈ గ్రామం షాద్‌నగర్ తాలుకాలో భాగంగా ఉండేది.
భౌగోళికం, జనాభా:
భౌగోళికంగా ఈ గ్రామం మండలంలో ఉత్తరం వైపున ఉన్నది. గ్రామానికి తూర్పున దేపల్లి, దక్షిణాన పోమాల్ గ్రామాలు సరిహద్దులుగా ఉండగా, ఉత్తరాన మరియు పశ్చిమాన కొందుర్గ్ మండలం సరిహద్దుగా ఉన్నది.
జనాభా:
2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 976. ఇందులో పురుషులు 491, మహిళలు 485. గృహాల సంఖ్య 169.
రవాణా సౌకర్యాలు:
ఈ గ్రామము నవాబ్‌పేట నుంచి కొందుర్గ్ వెళ్ళు మార్గంకు ఎడమవైపున కొద్దిగా లోపలికి ఉంది. ఈ మార్గంలో బస్సుల రాకపోకలు తక్కువగా ఉన్ననూ ప్రైవేటు వాహనాలు అందుబాటులో ఉన్నాయి.
రాజకీయాలు:
2013, జూలై 27న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా గుండు యాదమ్మఎన్నికయ్యారు.

విభాగాలు: నవాబ్‌పేట మండలంలోని గ్రామాలు, |
= = = = =
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి