లోకిరేవు గ్రామము
| |
గ్రామము | లోకిరేవు |
మండలము | నవాబ్‌పేట |
జిల్లా | మహబూబ్‌నగర్ |
జనాభా | 1662 (2001) |
లోకిరేవు మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట మండలమునకు చెందిన గ్రామము. గ్రామ విస్తీర్ణము 452 హెక్టార్లు. ఇది పంచాయతి కేంద్రము. మండల వ్యవస్థకు ముందు ఈ గ్రామం షాద్‌నగర్ తాలుకాలో భాగంగా ఉండేది.
భౌగోళికం, సరిహద్దులు:
ఈ గ్రామానికి ఉత్తరాన లింగంపల్లి, పశ్చిమాన దర్పల్లి, దక్షిణాన యన్మన్గండ్ల, ఈశాన్యమున రేకుల చౌడాపూర్ గ్రామాలు, తూర్పున బాలానగర్ మండలం సరిహద్దులుగా ఉన్నాయి.
జనాభా:
2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1662. ఇందులో పురుషులు 834, మహిళలు 828. గృహాల సంఖ్య 280.
రాజకీయాలు:
2013, జూలై 27న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా వెంకటేష్ గుప్తా ఎన్నికయ్యారు.

విభాగాలు: నవాబ్‌పేట మండలంలోని గ్రామాలు, |
= = = = =
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి