పోమాల్ గ్రామము
| |
గ్రామము | పోమాల్ |
మండలము | నవాబ్‌పేట |
జిల్లా | మహబూబ్‌నగర్ |
జనాభా | 3137 (2001) |
పోమాల్ మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట మండలమునకు చెందిన గ్రామము. గ్రామ విస్తీర్ణము 1467 హెక్టార్లు. ఇది పంచాయతి కేంద్రము. మండల వ్యవస్థకు ముందు ఈ గ్రామం షాద్‌నగర్ తాలుకాలో భాగంగా ఉండేది.
భౌగోళికం, సరిహద్దులు:
భౌగోళికంగా ఈ గ్రామం మండలంలో పశ్చిమం వైపున రంగారెడ్డి జిల్లా సరిహద్దులో ఉన్నది. గ్రామానికి దక్షిణాన కామారం, ఉత్తరాన కొల్లూర్, తూర్పున అమ్మాపూర్ శివారు గ్రామాలుండగా, పశ్చిమాన రంగారెడ్డి జిల్లా, వాయువ్యాన కొందుర్గ్ మండలం సరిహద్దులుగా ఉన్నాయి.
జనాభా:
2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3137. ఇందులో పురుషులు 1580, మహిళలు 1557. గృహాల సంఖ్య 567.
రాజకీయాలు:
2013, జూలై 27న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా కృష్ణ ఎన్నికయ్యారు.

విభాగాలు: నవాబ్‌పేట మండలంలోని గ్రామాలు, |
= = = = =
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి