రుద్రారం గ్రామము
| |
గ్రామము | రుద్రారం |
మండలము | నవాబ్‌పేట |
జిల్లా | మహబూబ్‌నగర్ |
జనాభా | 1634 (2001) |
రుద్రారం మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట మండలమునకు చెందిన గ్రామము. గ్రామ విస్తీర్ణము 667 హెక్టార్లు. ఇది పంచాయతి కేంద్రము. మండల వ్యవస్థకు ముందు ఈ గ్రామం మహబూబ్‌నగర్ తాలుకాలో భాగంగా ఉండేది.
భౌగోళికం, సరిహద్దులు:
ఈ గ్రామానికి ఉత్తరాన యన్మన్గండ్ల, దక్షిణాన కాకర్లపహాడ్, తూర్పున హన్మాన్‌పల్లి, ఆగ్నేయాన కారుకొండ గ్రామాలు సరిహద్దులుగా ఉండగా, పశ్చిమాన హన్వాడ మండలం సరిహద్దుగా ఉన్నది.
రవాణా సౌకర్యాలు:
మహబూబ్‌నగర్ నుంచి నవాబ్‌పేట వెళ్ళు రహదారి గ్రామం మీదుగా వెళ్ళుచున్నది. బస్సులు, ప్రైవేట్ వాహనాలు గ్రామస్థులకు అందుబాటులో ఉన్నాయి.
రాజకీయాలు:
జనాభా:
2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1634. ఇందులో పురుషులు 826, మహిళలు 808. గృహాల సంఖ్య 311.

- 2009లో జడ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంటుగా పోటీచేసిన శ్రీవిద్య ఈ గ్రామానికి చెందినవారు. ఈమె సమరయోధుడు చిట్టెం నర్సిరెడ్డి మూడో కూతురు.
- 2013, జూలై 27న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా లక్ష్మి ఎన్నికయ్యారు.
జనాభా:
2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1634. ఇందులో పురుషులు 826, మహిళలు 808. గృహాల సంఖ్య 311.
విభాగాలు: నవాబ్‌పేట మండలంలోని గ్రామాలు, |
= = = = =
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి