కారుకొండ గ్రామము
| |
గ్రామము | కారుకొండ |
మండలము | నవాబ్‌పేట |
జిల్లా | మహబూబ్‌నగర్ |
జనాభా | 2647 (2001) |
కారుకొండ మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము. మండల వ్యవస్థకు ముందు ఈ గ్రామం మహబూబ్‌నగర్ తాలుకాలో భాగంగా ఉండేది.
భౌగోళికం, సరిహద్దులు:
భౌగోళికంగా ఈ గ్రామం మండలంలో దక్షిణం వైపున ఉన్నది. ఈ గ్రామానికి ఉత్తరాన హన్మాన్‌పల్లి, తూర్పున ఖానాపూర్, దక్షిణాన సిద్ధోటం, నైరుతిన కాకర్లపహాడ్, వాయువ్యాన రుద్రారం గ్రామాలు కలవు.
జనాభా:
2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2647. ఇందులో పురుషులు 1300, మహిళలు 1347. గృహాల సంఖ్య 466.
రవాణా సౌకర్యాలు:
గ్రామం మీదుగా ఎలాంతి ప్రధాన రహదారులు లేవు. అయినప్పటికీ పశ్చిమ సరిహద్దు గ్రామాలైన రుద్రారం, కాకర్లపహాడ్ మీదుగా మహబూబ్‌నగర్-నవాబ్‌పేట రహదారి వెళ్ళుచున్నది.
రాజకీయాలు:
2013, జూలై 27న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా పి.లక్ష్మమ్మ ఎన్నికయ్యారు.

విభాగాలు: నవాబ్‌పేట మండలంలోని గ్రామాలు, |
= = = = =
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి