4, ఆగస్టు 2013, ఆదివారం

బుచ్చిరెడ్డిపాలెం మండలం (Buchireddypalem Mandal)

 బుచ్చిరెడ్డిపాలెం మండలం
జిల్లా నెల్లూరు
అసెంబ్లీ నియోజకవర్గంకోవూరు
లోకసభ నియోజకవర్గంనెల్లూరు
జనాభా 72566 (2001), 78521 (2011),
బుచ్చిరెడ్డిపాలెం నెల్లూరు జిల్లాకు చెందిన మండలము. ఈ మండలము కోవూరు అసెంబ్లీ నియోజకవర్గం, నెల్లూరు లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది. మండలంలో 14 రెవెన్యూ గ్రామాలు కలవు. మండల వైశాల్యం 117 చకిమీ. మండలంలోని గ్రామాలన్నీ పూర్వపు బుచ్చిరెడ్డిపాలెం తాలుకాలోనివే. మండలానికి దక్షిణాన పెన్నానది ప్రవహిస్తోంది. ఆంధ్రరాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన బెజవాడ గోపాలరెడ్డి, రాజకీయ నాయకుడు బెజవాడ పాపిరెడ్డి, లోకసభ సభ్యునిగా పనిచేసిన బెజవాడ రామచంద్రారెడ్డి, ఈ మండమునకు చెందినవారు. ప్రముఖక్షేత్రం జొన్నవాడ ఈ మండలంలోనే ఉంది.

రాజకీయాలు:
ఈ మండలము కోవూరు అసెంబ్లీ నియోజకవర్గం, నెల్లూరు లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది.

మండల సరిహద్దులు:

ఈ మండలమునకు తూర్పున కోవూరు, కొడవలురు మండలాలు, పశ్చిమాన సంగం మండలం, ఉత్తరాన దగదర్తి మండలం, దక్షిణాన నెల్లూరు మండలం సరిహద్దులుగా ఉన్నాయి.

జనాభా:
1991 లెక్కల ప్రకారం మండల జనాభా 62565. 2001 లెక్కల ప్రకారం మండల జనాభా 72566.
2011 లెక్కల ప్రకారం మండల జనాభా 78521. ఇందులో పురుషులు 38935, మహిళలు 39586.

వ్యవసాయం, పంటలు:
మండలంలో పండించే ముఖ్యమైన పంట వరి, చెరుకు కూడా పండిస్తారు.

విభాగాలు: నెల్లూరు జిల్లా మండలాలు, బుచ్చిరెడ్డిపాలెం మండలం, కోవూరు అసెంబ్లీ నియోజకవర్గం, 


 = = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక