రామరాజభూషణుడు
| |
రంగం | తెలుగు కవి మరియు సంగీత విద్వాంసుడు |
జీవించిన కాలం | 16వ శతాబ్దము |
రచనలు | వసుచరిత్ర |
రామరాజభూషణుడు గా పేరుగాంచిన భట్టుమూర్తి, శ్రీకృష్ణదేవరాయల ఆస్థానములోని అష్టదిగ్గజాల లో ఒకడు. ఈయన 16వ శతాబ్దమునకు చెందిన తెలుగు కవి మరియు సంగీత విద్వాంసుడు. ఈయన శ్రీకృష్ణదేవరాయల అల్లుడు అళియ రామరాయల ఆస్థానమునకు ఆభరణము వలె ఉండటము వలన ఈయనకు 'రామరాజభూషణుడు' అని పేరు వచ్చినది.
నెల్లూరు ప్రాంతమునకు చెందిన భట్టుమూర్తి వసుచరిత్రము, హరిశ్చంద్ర, నలోపాఖ్యనము మరియు నరసభూపాలీయము అని కావ్యములను రచించినాడు. వీటన్నిటిలో వసుచరిత్ర చాలా ప్రసిద్ధమైనది. ఇందులోని శ్లేష ప్రయోగము ప్రశంసనీయము. ఆ తరువాత కాలములో వచ్చిన చేమకూరి వెంకటకవి భట్టుమూర్తి శైలిని అనుకరించాడు.
ఇవి కూడా చూడండి:

- శ్రీకృష్ణదేవరాయలు,
- తెలుగు సాహితీవేత్తలు,
విభాగాలు: తెలుగు కవులు, అష్టదిగ్గజ కవులు, |
= = = = =
చాలా బాుంది
రిప్లయితొలగించండి