చుక్కంపేట గ్రామము
| |
గ్రామము | చుక్కంపేట |
మండలము | కొందుర్గ్ |
జిల్లా | మహబూబ్‌నగర్ |
జనాభా | 91 (2001) |
చుక్కంపేట మహబూబ్‌నగర్ జిల్లా కొందుర్గ్ మండలమునకు చెందిన గ్రామము. ఇది నిర్జన గ్రామంగా రికార్డులలో ఉన్ననూ దాదాపు వందమంది నివశిస్తున్నారు.
భౌగోళికం, సరిహద్దులు:
చుక్కంపేట్ గ్రామము మండలంలో ఉత్తరం వైపున రంగారెడ్డి జిల్లా సరిహద్దులో ఉన్నది. ఈ గ్రామానికి దక్షిణాన టేకులపల్లి, పశ్చిమాన ముట్పూరు గ్రామాలు, మిగితావైపులా రంగారెడ్డి జిల్లా సరిహద్దును కలిగియుంది.
జనాభా:
2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 91. ఇందులో పురుషులు 42, మహిళలు 49. గృహాల సంఖ్య 22.

విభాగాలు: కొందుర్గ్ మండలంలోని గ్రామాలు, |
= = = = =
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి