25, సెప్టెంబర్ 2013, బుధవారం

ముట్పూర్ (Mutpoor)

 ముట్పూర్ గ్రామము
గ్రామముముట్పూర్
మండలముకొందుర్గ్
జిల్లామహబూబ్‌నగర్
జనాభా1446 (2001)
ముట్పూర్ మహబూబ్‌నగర్ జిల్లా కొందుర్గ్ మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము. జూన్ 21, 2013న ఈ గ్రామానికి చెందిన భాజపా నాయకుడు ఖాజన్నగౌడ్ హత్య జరిగింది. 2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1446.

భౌగోళికం, సరిహద్దులు:
ముట్పూరు గ్రామము మండలంలో ఉత్తర భాగంలో రంగారెడ్డి జిల్లా సరిహద్దులో ఉన్నది. ఈ గ్రామానికి ఉత్తరాన రేగడిచిల్కమర్రి, తూర్పున చుక్కంపేట్ (నిర్జన గ్రామం), దక్షిణాన ఉత్తరాసిపల్లి, నైరుతిన ఉమ్మెంత్యాల గ్రామాలు సరిహద్దులుగా ఉండగా, పశ్చిమాన రంగారెడ్డి జిల్లా సరిహద్దు ఉన్నది.

జనాభా:
2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1446. ఇందులో పురుషులు 744, మహిళలు 702. గృహాల సంఖ్య 284.

రాజకీయాలు:
2013 జూలైలో జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో సర్పంచిగా గాలి మణెమ్మ ఎన్నికయ్యారు.


విభాగాలు: కొందుర్గ్ మండలంలోని గ్రామాలు


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక