25, సెప్టెంబర్ 2013, బుధవారం

పద్మారాం (Padmaram)

 పద్మారాం గ్రామము
గ్రామముపద్మారాం
మండలముకొందుర్గ్
జిల్లామహబూబ్‌నగర్
జనాభాxxxx (2001)
పద్మారాం మహబూబ్‌నగర్ జిల్లా కొందుర్గ్ మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము. ఈ గ్రామం మండల కేంద్రం కొందుర్గ్ నుంచి 7 కిమీ, జిల్లా కేంద్రం మహబూబ్‌నగర్ నుంచి 42 కిమీ దూరంలో ఉన్నది.2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2246.

భౌగోళికం, సరిహద్దులు:
భౌగోళికంగా ఈ గ్రామం మండలంలో పశ్చిమభాగంలో రంగారెడ్డి జిల్లా సరిహద్దులో ఉన్నది. ఈ గ్రామానికి తూర్పున జిల్లేడ్, ఆగ్నేయాన చేగిరెడ్డి ఘన్‌పూర్, నైరుతిన పెద్ద ఎల్కిచెర్ల, పశ్చిమాన రంగారెడ్డి జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి.

జనాభా:
2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2246. ఇందులో పురుషులు 1144, మహిళలు 1102. గృహాల సంఖ్య 433.

రాజకీయాలు:
2013 జూలైలో జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో సర్పంచిగా సిద్ధంశెట్టి శంకరప్ప ఎన్నికయ్యారు .

గ్రామపంచాయతి:
1956 నుంచే పద్మారం గ్రామపంచాయతీగా కొనసాగుతోంది. మొదటి సర్పంచిగా వి.రాములు 1972వరకు పనిచేయగా, 1972-88 కాలంలో సుభాన్ రెడ్డి, 1988-92లో బాలయ్య, 1992-96లో ఎన్.నారాయణరెడ్డి, 1996-2001లో లక్ష్మయ్య, 2001-06లో శివరాంగౌడ్, 2006-11లో ఎన్.నారాయణరెడ్డి సర్పంచిలుగా పనిచేశారు.

విభాగాలు: కొందుర్గ్ మండలంలోని గ్రామాలు


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక