1, సెప్టెంబర్ 2013, ఆదివారం

సుద్దాల దేవయ్య (Suddala Devaiah)

  సుద్దాల దేవయ్య
జననండిసెంబరు 8, 1955
స్వస్థలంఅంతర్గాం
పదవులురాష్ట్ర మంత్రి, జడ్పీ చైర్మెన్,
సుద్దాల దేవయ్య కరీంనగర్ జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు. ఈయన డిసెంబరు 8, 1955న కరీంనగర్ జిల్లా జగిత్యాల మండలం అంతర్గాంలో జన్మించారు. సర్పంచిగా, జడ్పీటీసిగా, జిల్లా పరిషత్తు చైర్మెన్‌గా, శాసనసభ్యుడిగా, మంత్రిగా పనిచేశారు. ఒకసారి లోకసభకు పోటీచేసి కాకా చేతిలో ఓటమి చెందారు.



విభాగాలు: కరీంనగర్ జిల్లా రాజకీయ నాయకులు, కరీంనగర్ జిల్లా జడ్పీ చైర్మెన్లు, రాష్ట్ర మంత్రులు, 13వ శాసనసభ సభ్యులు, 


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు,  వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక