వనంపల్లి గ్రామము
| |
గ్రామము | వనంపల్లి |
మండలము | కొందుర్గ్ |
జిల్లా | మహబూబ్‌నగర్ |
జనాభా | 607 (2001) |
వనంపల్లి మహబూబ్‌నగర్ జిల్లా కొందుర్గ్ మండలమునకు చెందిన గ్రామము. 2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 607.
భౌగోళికం, సరిహద్దులు:
వనంపల్లి గ్రామము మండలంలో పశ్చిమభాగంలో రంగారెడ్డి జిల్లా సరిహద్దులో ఉన్నది. ఈ గ్రామానికి ఉత్తరాన తుమ్మలపల్లి, దక్షిణాన తూంపల్లి, తూర్పున కొందుర్గ్ గ్రామాలు, పశ్చిమాన రంగారెడ్డి జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి.
జనాభా:
2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 607. ఇందులో పురుషులు 312, మహిళలు 295. గృహాల సంఖ్య 147.

విభాగాలు: కొందుర్గ్ మండలంలోని గ్రామాలు, |
= = = = =
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి