అంకిళ్ళ
| |
గ్రామము | అంకిళ్ళ |
మండలము | కోయిలకొండ |
జిల్లా | మహబూబ్‌నగర్ |
జనాభా | 4161 (2011) |
అంకిళ్ళ మహబూబ్‌నగర్ జిల్లా కోయిలకొండ మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము.
భౌగోళికం, సరిహద్దులు:
ఈ గ్రామానికి ఉత్తరాన కుష్మహ్మద్పల్లి, పశ్చిమాన వింజమూర్, తూర్పున కోయిలకొండ, ఈశాన్యాన జమాల్పూర్, చందాపూర్, అయ్యవారిపల్లి గ్రామాలు, నైతురిన ధన్వాడ మండలం సరిహద్దులుగా ఉన్నాయి. గ్రామ తూర్పు సరిహద్దు గుండా పెద్దవాగు ప్రవహిస్తుంది.
జనాభా:
2011 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 4161. ఇందులో పురుషులు 2068, మహిళలు 2093. గృహాల సంఖ్య 783. అక్షరాస్యత శాతం 37.4%. గ్రామ కోడ్ సంఖ్య 575427.
విభాగాలు: కోయిలకొండ మండలంలోని గ్రామాలు, |
= = = = =
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి