22, నవంబర్ 2013, శుక్రవారం

వడ్డె రమేష్ (Wadde ramesh)

 వడ్డె రమేష్
జననంఅక్టోబరు 11, 1947
రంగంసినీ నిర్మాత
మరణంనవంబరు 21, 2013
వడ్డె రమేష్ అక్టోబరు 11, 1947న కృష్ణా జిల్లా ఎలమర్రులో జన్మించారు. తెలుగు, హిందీ భాషలలో ప్రముఖ నిర్మాతగా పేరు సంపాదించారు. బొబ్బిలిపులి చిత్రం ఈయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈయన కుమారుడు వడ్డే నవీన్ కూడా సినీహీరోగా పేరుపొందారు. కేన్సర్ వ్యాధితో బాధపడుతూ నవంబరు 21, 2013న మరణించారు.

సినీప్రస్థానం:
చిత్రసీమలో అడుగు పెట్టిన రమేశ్ మొదట 'సున్హేరా సంసార్' అనే హిందీచిత్రాన్ని నిర్మించారు. తెలుగులో ఆయన నిర్మించిన తొలిచిత్రం "పాడవోయి భారతీయుడా". తరువాత అక్కినేని హీరోగా ఆత్మీయుడు నిర్మించారు. దాసరి దర్శకత్వంలో కృష్ణంరాజు హీరోగా రమేశ్ నిర్మించిన 'కటకటాల రుద్రయ్య, రంగూన్ రౌడీ' చిత్రాలు అద్భుత విజయం సాధించాయి. ఈ చిత్రాల విజయంతో తన ప్రస్థానాన్ని అప్రహతిహతంగా కొనసాగించారు. ఘట్టమనేని కృష్ణ తో "విశ్వనాథ కథానాయకుడు", చిరంజీవితో "లంకేశ్వరుడు" వంటి భారీ బడ్జెట్ చిత్రాలను తెరకెక్కించారు. నవీన్ హీరోగా నటించిన "లవ్ స్టోరీ99" చిత్రానికి వడ్డే రమేశ్ నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. "కలహాల కాపురం", "తిరుగుబాటు", "దుర్గాదేవి", "ఏడుకొండల స్వామి" వంటి చిత్రాలనూ ఆయన నిర్మించారు.


విభాగాలు: కృష్ణా జిల్లా ప్రముఖులు, పెదపారుపూడి మండలం, 1947లో జన్మించినవారు, 2013లో మరణించినవారు,


 = = = = =
సంప్రదించిన గ్రంథాలు, వెబ్‌సైట్లు:
  • తెలుగు వికీపీడియా,
  •  


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక