23, డిసెంబర్ 2013, సోమవారం

మాదాల నారాయణస్వామి (Madala Narayana Swamy)

 మాదాల నారాయణస్వామి
జననంఫిబ్రవరి 13, 1914
పదవులుఎమ్మెల్యే, ఎంపీ
నియోజకవర్గంఒంగోలు అ/ని, ఒంగోలు లో/ని,
మరణండిసెంబరు 9, 2013
ప్రకాశం జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడైన మాదాల నారాయణస్వామి 1914, ఫిబ్రవరి 13న సంతనూలపాడు మండలం మైనంపాడులో జన్మించారు. 1936లో కమ్యూనిస్ట్ పార్టీ సభ్యత్వం పొందిన నారాయణస్వామి 1952లో ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి, 1962లో ఒంగోలు లోకసభ నియోజకవర్గం నుంచి కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ఎన్నికయ్యారు. 1962లో భారత్-చైనా యుద్ధ సమయంలో అరెస్ట్ అయి రెండేళ్ళు జైలులో గడిపారు. 1964లో కమ్యూనిస్టు పార్టీలో చీలిక అనంతరం సీపీఎంలో చేరి 1968లో బయటకు వచ్చారు. 2013, డిసెంబరు 9న మరణించారు.



విభాగాలు: ప్రకాశం జిల్లా రాజకీయనాయకులు, సంతనూలపాడు మండలము, ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం,ఒంగోలు లోకసభ నియోజకవర్గం, 1914లో జన్మించినవారు, 2013లో మరణించినవారు, 1వ శాసనసభ సభ్యులు, 3వ లోకసభ సభ్యులు, 


 = = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక