14, జనవరి 2014, మంగళవారం

భీంరెడ్డి నరసింహారెడ్డి (Bheemreddy Narasimha Reddy)

భీంరెడ్డి నరసింహారెడ్డి
జననం1923
స్వస్థలంకరివిరాల (నల్లగొండ జిల్లా)
రంగంవిమోచనోద్యమం, రాజకీయాలు,
పదవులు2 సార్లు ఎమ్మెల్యే, 3 సార్లు ఎంపి,
భీంరెడ్డి నరసింహారెడ్డి నల్లగొండ జిల్లా  కరివిరాలలో 1923లో జన్మించారు. రావి నారాయణరెడ్డి ప్రభావంతో రాజకీయప్రవేశం చేశారు. ఆంధ్రమహాసభ చీలినప్పుడు నరసింహారెడ్డి సీపిఎం తరఫున పనిచేశారు.

రాజకీయ నేపథ్యం:
నరసింహారెడ్డి 1957, 1967లలో కమ్యూనిస్టు పార్టీ తరఫున శాసనసభకు ఎన్నికయ్యారు. 1971, 1984, 1991లలో మిర్యాలగూడ లోకసభ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు.

బంధుత్వం:

నరసింహారెడ్డి సోదరి మల్లు స్వరాజ్యం స్వాతంత్ర్య సమరయోధురాలు మరియు రాజకీయాలలో చేరి శాసనసభకు ఎన్నికయ్యారు.


విభాగాలు: నల్గొండ జిల్లా రాజకీయ నాయకులు, నడిగూడెం మండలం, 1923లో జన్మించినవారు, మిర్యాలగూడ లోకసభ నియోజకవర్గం, 5వ లోకసభ సభ్యులు, 8వ లోకసభ సభ్యులు, 10వ లోకసభ సభ్యులు,


 = = = = =
సంప్రదించిన గ్రంథాలు, వెబ్‌సైట్లు:
  • నల్గొండ జిల్లా స్వాతంత్ర్య సమరయోధుల చరిత్ర,
  • లోకసభ వెబ్‌సైట్,
  • తెలంగాణ ప్రముఖులు,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక