చెలికాని వెంకట రామారావు జూలై 15, 1901న నారాయణస్వామి, సూరమ్మ దంపతులకు జన్మించారు. 1921లోనే చదువుకు స్వస్తి చెప్పి జాతీయ ఉద్యమంలో చేరారు. 1922లో రాజమండ్రిలో మొదటిసారి జైలు శిక్షను అనుభవించారు. 1924లో కాకినాడలో జరిగిన అఖిల భారత కాంగ్రేసు మహాసభలో వాలంటరీ కమాండర్ గా పనిచేసారు. 1926-30 నిజాం సంస్థానంలో చదువుతున్నప్పుడు, అక్కడి సంస్కరణోద్యమాలతో సంబంధాలు ఏర్పడ్డాయి. 1930లో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు. 1931లో డాక్టరు డిగ్రీ పట్టా పొందారు. కాకినాడలో వైద్యవృత్తిని నిర్వహించారు. 1935 లో జిల్లా హరిజన సంఘ అద్యక్షులుగా వ్యవహరించారు. ఈయన డాక్టరుగా 1937 నుండి రంగూన్‌లో ఉన్నారు. 1948-1952లలో ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టము ప్రకారం అరెస్టు కాబడి, కడలూరు జైలులో శిక్ష అనుభవించారు. రామారావు 84 సంవత్సరాల నిండైన సార్థక జీవితాన్ని గడిపి సెప్టెంబరు 25, 1985న మరణించారు.
రాజకీయ ప్రస్థానం: 1952లో కాకినాడ నియోజకవర్గం సభ్యునిగా తొలి లోకసభకు సి.పి.ఐ (కమ్యూనిష్టు పార్టీ ఆఫ్ ఇండియా) అభ్యర్ధిగా ఎన్నికైనారు. 1957, 1962లలో తిరిగి కాకినాడ నియోజకవర్గము నుండి సి.పి.ఐ అభ్యర్ధిగా లోక్‌సభకు పోటీచేసినా గెలుపొందలేదు.
|
14, జనవరి 2014, మంగళవారం
చెలికాని రామారావు (Chelikani Venkata Rama Rao)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి