11, ఫిబ్రవరి 2014, మంగళవారం

చల్లా రాంభూపాల్ రెడ్డి (Challa Rambhoopal Reddy)

చల్లా రాంభూపాల్ రెడ్డి
(1928-2014)
జననండిసెంబరు 7, 1928
స్వస్థలంపుల్లూరు
జిల్లాజోగులాంబ గద్వాల జిల్లా
పదవులు3సార్లు ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి,
మరణంఫిబ్రవరి 10, 2014
చల్లా రాంభూపాల్ రెడ్డి 1928 డిసెంబరు 7న జన్మించారు. ఎం.ఏ, ఎంబీఏ, ఎంఎస్ అభ్యసించారు. జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం పుల్లూరుకు చెందిన రాంభూపాల్ రెడ్డి మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి కూతురును నిర్మలను వివాహం చేసుకున్నారు. ఆలంపూర్, డోన్, నందికొట్కూరు నియోజకవర్గాల నుంచి శాసనసభకు ఎన్నికకావడమే కాకుండా 1980లో కేబినెట్ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఈయన కుమారుడు చల్లా వెంకట్రాంరెడ్డి ఆలంపూర్ మేజర్ గ్రామపంచాయతి సర్పంచిగా, ఆలంపూర్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014 ఫిబ్రవరి 10న రాంభూపాల్ రెడ్డి మరణించారు.

రాజకీయ ప్రస్థానం:
చల్లా రాంభూపాల్ రెడ్డి 1964లో కర్నూలు జిల్లా డోన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తొలిసారిగా ఎన్నికయ్యారు. 1967లో నందికొట్కూరు నుంచి విజయం సాధించారు. 1978లో జనతాపార్టీ తరఫున ఆలంపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. 1980లో రాష్ట్ర కేబినెట్ లో పంచాయతీరాజ్, రెవెన్యూ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

కుటుంబం:
రాంభూపాల్ రెడ్డి నీలం సంజీవరెడ్డి కూతురు నిర్మలను వివాహం చేసుకున్నారు. వీరి కుమారుడు చల్లా వెంకట్రాంరెడ్డి ఆలంపూర్ మేజర్ గ్రామపంచాయతి సర్పంచిగా మరియు 2004లో ఆలంపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు..


విభాగాలు: జోగులాంబ గద్వాల జిల్లా ప్రముఖులు, మానవపాడు మండలం, ఆలంపూర్ అసెంబ్లీ నియోజకవర్గం, డోన్ అసెంబ్లీ నియోజకవర్గం, నందికొట్కూరు అసెంబ్లీ నియోజకవర్గం, 3వ శాసనసభ సభ్యులు, 4వ శాసనసభ సభ్యులు, 6వ శాసనసభ మంత్రులు,  1928లో జన్మించినవారు, 2014లో మరణించినవారు,


 = = = = =
సంప్రదించిన గ్రంథాలు, వెబ్‌సైట్లు:


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక