జెట్టి ఈశ్వరీబాయి 1918 డిసెంబరు 1న సికింద్రాబాదులో జన్మించారు. ఈమె కీస్ హైస్కూల్‌లో ప్రాథమిక విద్య అభ్యసించింది. 13 సం.ల వయస్సులోనే జెట్టి లక్ష్మీనారాయణతో వివాహం జరిగింది. కొద్దికాలంలోనే భర్త మరణించడంతో పుట్టింటికి వచ్చి ఉపాధ్యాయురాలిగా పాఠశాలలో చేరింది. ఆ తర్వాత రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాలో చేరి పార్టీ జాతీయ అధ్యక్షురాలిగా ఎంపికైంది.
రాజకీయ ప్రస్థానం: 1951లో హైదరాబాదు నగరపాలక సంస్థ ఎన్నికలలో పోటీచేసి గెలిచారు. 1967, 1972లో నిజామాబాదు జిల్లా ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రిపబ్లికన్ పార్టీ తరఫున విజయం సాధించారు. ఆంధ్రప్రదేశ్ మహిళా శిశుసంక్షేమ శాఖకు అధ్యక్షురాలిగా కూడా పనిచేశారు. 1969 తెలంగాణ ఉద్యమానికి పూర్తి మద్దతు ప్రకటించి శాసనసభలో తెలంగాణ ఆకలి కేకలు వినిపించి సీమాంధ్రపాలకుల దోపిడి, వివక్షను ప్రశ్నించారు. 1991 ఫిబ్రవరి 24న ఈశ్వరీబాయి మరణించింది. ఈశ్వరిబాయి ఏకైక కూతురు జె.గీతారెడ్డి 13వ శాసనసభలో రాష్ట్ర మంత్రిగా పనిచేశారు..
= = = = =
సంప్రదించిన గ్రంథాలు, వెబ్‌సైట్లు:
|
24, ఫిబ్రవరి 2014, సోమవారం
జెట్టి ఈశ్వరీబాయి (Jetti Eashwari Bai)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి