6, మే 2014, మంగళవారం

కొండపి అసెంబ్లీ నియోజకవర్గం (Kondepi Assembly Constituency)

కొండపి అసెంబ్లీ నియోజకవర్గం ప్రకాశం జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒకటి. ఇది ఒంగోలు లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. 2009 నాటి పునర్విభజన ప్రకారం ఈ నియోజకవర్గ సంఖ్య 229. రాష్ట్ర విభజన తర్వాత నియోజకవర్గ సంఖ్య 110 గా మారింది. ఇది ఎస్సీలకు రిజర్వ్ చేయబడింది.

నియోజకవర్గంలోని మండలాలు:

  • సింగరాయకొండ మండలం,
  • కొండపి మండలం,
  • టంగుటూరు మండలం,
  • జరుగుమల్లి మండలం,
  • పొన్నలూరు మండలం,
  • మర్రిపూడి మండలం,



గెలుపొందిన అభ్యర్థులు
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
2009 జి.వెంకటేష్ కాంగ్రెస్ పార్టీ డి.వీరేంజనేయస్వామి తెలుగుదేశం పార్టీ
2014 డి.వీరేంజనేయస్వామి తెలుగుదేశం పార్టీ జూపూడి ప్రభాకర్ రావు వైకాపా
2019 వీరేంజనేయస్వామి తెలుగుదేశం పార్టీ మడాసి వెంకయ్య వైకాపా


2009 ఎన్నికలు:
2009 శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మాజీ మంత్రి జి.వెంకటేష్ తన సమీప ప్రత్యర్థి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి డి.వీరాంజనేయస్వామిపై 5164 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ప్రజారాజ్య పార్టీ తరఫున గంగాడ సుజాత పోటీచేశారు.

2014 ఎన్నికలు:
2014 ఎన్నికలలో ఇక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి డి.వీరాంజనేయస్వామి తన సమీప ప్రత్యర్థి, వైకాపాకు చెందిన జూపూడి ప్రభాకర్ రావుపై 5440 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు.

2019 ఎన్నికలు:
2019 శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీకి చెందిన డాక్టర్ దోల శ్రీబాల వీరేంజనేయస్వామి తన సమీప ప్రత్యర్థి వైకాపా పార్టీకి చెందిన మడాసి వెంకయ్య పై 1024 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

విభాగాలు: ప్రకాశం జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాలు, ఒంగోలు లోకసభ నియోజకవర్గం, కొండపి అసెంబ్లీ నియోజకవర్గం,   

= = = = = 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక