కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గం పశ్చిమ గోదావరి జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒకటి. ఇది రాజమండ్రి లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. 2009 నాటి పునర్విభజన ప్రకారం ఈ నియోజకవర్గ సంఖ్య 173.ఇది ఎస్సీలకు రిజర్వ్ చేయబడింది. రాష్ట్ర విభజన తర్వాత నియోజకవర్గ సంఖ్య 54 గా మారింది.
గెలుపొందిన అభ్యర్థులు
2004 ఎన్నికలు:
2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీకి చెందిన అభ్యర్థి పెండ్యాల వెంకట కృష్ణారావు తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన జి.ఎస్.రావుపై 1331 ఓట్ల మెజారిటీతో గెలుపొందినారు. వెంకట కృష్ణారావుకు 65329 ఓట్లు రాగా, జి.ఎస్.రావుకు 63998 ఓట్లు లభించాయి. 2009 ఎన్నికలు: 2009 ఎన్నికలలో ఇక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీచేసిన టి.వి.రామారావు తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీకి చెందిన కొయ్యే మోసేనురాజుపై 15వేలకు పైగా ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. తెలుగుదేశం పార్టీకి 55669 ఓట్లు రాగా, కాంగ్రెస్ పార్టీకి 40191 ఓట్లు లభించాయి. 2014 ఎన్నికలు: 2014 ఎన్నికలలో ఇక్కడి నుంచి తెలుగుదేశం పార్టీకి చెందిన కొత్తపల్లి శామ్యూల్ జవహర్ తన సమీప ప్రత్యర్థి, వైకాపాకు చెందిన తానేటి వనితపై 12745 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. 2019 ఎన్నికలు: 2019 శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి వైకాపాకు చెందిన తానేటి వనిత తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వంగలపూడి అనిత పై 25248 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
= = = = =
|
5, మే 2014, సోమవారం
కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గం (Kovvur Assembly Constituency)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి