4, మే 2014, ఆదివారం

పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గం (Pendurthy Assembly Constituency)

పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గం విశాఖపట్టణం జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒకటి. ఇది అనకాపల్లి లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. 2009 నాటి పునర్విభజన ప్రకారం ఈ నియోజకవర్గ సంఖ్య 150. నియోజకవర్గం పరిధిలో 4 మండలాలు కలవు.

నియోజకవర్గం పరిధిలోని మండలాలు:
  • పెదగంట్యాడ, 
  • పరవాడ, 
  • సబ్బవరం, 
  • పెందుర్తి,

గెలుపొందిన అభ్యర్థులు
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
2009 పి.రమేష్ బాబు ప్రజారాజ్యం పార్టీ గండి బాబ్జీ కాంగ్రెస్ పార్టి
2014 బండారు సత్యనారాయణమూర్తి తెలుగుదేశం పార్టీ గండి బాబ్జీ వైఎస్సార్ కాంగ్రెస్
2019




2009 ఎన్నికలు:
2009 ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి పి.రమేష్ బాబు తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టికి చెందిన గండి బాబ్జీపై 3270 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు.

2014 ఎన్నికలు:
2014 శాసనసభ ఎన్నికలలో ఇక్కడి నుంచి వైఎస్సార్ తెలుగుదేశం పార్టీకి చెందిన బండారు సత్యనారాయణమూర్తి తన సమీప ప్రత్యర్థి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన గండి బాబ్జీపై 18628 ఆధిక్యతతో విజయం సాధించారు.


విభాగాలు: విశాఖపట్టణం జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాలు, అనకాపల్లి లోకసభ నియోజకవర్గం, పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గం,   

= = = = = 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక