5, మే 2014, సోమవారం

సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గం (Sattenapalli Assembly Constituency)

సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గం గుంటూరు జిల్లాలోని 17 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒకటి. ఇది నరసరావుపేట లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. 2009 నాటి పునర్విభజన ప్రకారం ఈ నియోజకవర్గ సంఖ్య 217. 1952, 55, 62, 67లలో ఇక్కడి నుంచి ప్రముఖ స్వాతంత్యోద్యమ నాయకుడు వావిలాల గోపాలకృష్ణయ్య విజయం సాధించారు.


గెలుపొందిన అభ్యర్థులు
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
2009 వై.వెంకటేశ్వరరెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎన్.రాజనారాయణ తెలుగుదేశం పార్టీ
2014 కోడెల శివప్రసాద్ తెలుగుదేశం పార్టీ అంబటి రాంబాబు వైఎస్సార్ కాంగ్రెస్
2019




2009 ఎన్నికలు:
2009 శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, సిటింగ్ ఎమ్మెల్యే, వై.వెంకటేశ్వరరెడ్డి తన సమీప ప్రత్యర్థి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, ఎన్.రాజనారాయణపై 7147 ఓట్ల మెజారిటితో విజయం సాధించారు. ప్రజారాజ్యం పార్టీ తరఫున ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు బైరా సిలీప్ చక్రవర్తి పోటీచేశారు.

2014 ఎన్నికలు:
2014 ఎన్నికలలో ఇక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కోడెల శివప్రసాద్ తన సమీప ప్రత్యర్థి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అంబటి రాంబాబుపై 924 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. ఇక్కడి నుంచి విజయ సాధించిన కోడెల శివప్రసాద్ విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి శాసనసభ స్పీకరుగా జూన్ 20, 2014న ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.


విభాగాలు: గుంటూరు జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాలు, నరసరావుపేట లోకసభ నియోజకవర్గం, సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గం,   

= = = = = 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక