3, మే 2014, శనివారం

శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గం (Srikakulam Assembly Constituency)

శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గం శ్రీకాకుళం జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒకటి. ఇది శ్రీకాకుళం లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. 2009 నాటి పునర్విభజన ప్రకారం ఈ నియోజకవర్గ సంఖ్య 124. నియోజకవర్గం పరిధిలో 2 మండలాలు కలవు. పునర్విభజనలో కేవలం 2 గ్రామాలు మాత్రమే ఆముదాలవలస నియోజకవర్గంలో కలిశాయి.

నియోజకవర్గం పరిధిలోని మండలాలు:
  • శ్రీకాకుళం, 
  • గార,
గెలుపొందిన అభ్యర్థులు
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
1985 జి.అప్పల సూర్యనారాయణ తెలుగుదేశం పార్టీ

1989 జి.అప్పల సూర్యనారాయణ తెలుగుదేశం పార్టీ

1994 జి.అప్పల సూర్యనారాయణ తెలుగుదేశం పార్టీ

1999 జి.అప్పల సూర్యనారాయణ తెలుగుదేశం పార్టీ

2004 ధర్మాన ప్రసాదరావు కాంగ్రెస్ పార్టీ జి.అప్పల సూర్యనారాయణ తెలుగుదేశం పార్టీ
2009 ధర్మాన ప్రసాదరావు కాంగ్రెస్ పార్టీ జి.అప్పల సూర్యనారాయణ తెలుగుదేశం పార్టీ
2014 గుండ లక్ష్మీదేవి తెలుగుదేశం పార్టీ ధర్మాన ప్రసాదరావు వైకాపా
2019




2004 ఎన్నికలు:
2004 ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ధర్మాన ప్రసాదరావు తన సమీప ప్రత్యర్థి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, సిటింగ్ ఎమ్మెల్యే అయిన జి.అప్పల సూర్యనారాయణపై విజయం సాధించి 1983 నుంచి వరసగా విజయం సాధిస్తున్న తెలుగుదేశం పార్టీకి పగ్గాలు వేశారు. వైఎస్సార్ మంత్రివర్గంలో ధర్మాన కీలకమైన రెవెన్యూ మంత్రి పదవి చేపట్టారు.

2009 ఎన్నికలు:
2009 ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, సిటింగ్ ఎమ్మెల్యే అయిన ధర్మాన ప్రసాదరావు తన సమీప ప్రత్యర్థి, తెలుగుదేశం పార్టీకి చెందిన జి.అప్పల సూర్యనారాయణపై 4172 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు.

2014 ఎన్నికలు:
2014 ఎన్నికలలో ఇక్కడి నుంచి తెలుగుదేశం పార్టీకి చెందిన గుండ లక్ష్మీదేవి తన సమీప ప్రత్యర్థి వైకాపాకు చెందిన ధర్మాన ప్రసాదరావుపై 24131 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.


విభాగాలు: శ్రీకాకుళం జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాలు, శ్రీకాకుళం లోకసభ నియోజకవర్గం, శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గం,   

= = = = = 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక