4, మే 2014, ఆదివారం

తుని అసెంబ్లీ నియోజకవర్గం (Tuni Assembly Constituency)

తుని అసెంబ్లీ నియోజకవర్గం తూర్పు గోదావరి జిల్లాలోని 19 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒకటి. ఇది కాకినాడ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. 2009 నాటి పునర్విభజన ప్రకారం ఈ నియోజకవర్గ సంఖ్య 154.


గెలుపొందిన అభ్యర్థులు
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
2004 యనమల రామకృష్ణుడు తెలుగుదేశం పార్టీ ఎస్.ఆర్.వి.వి.కృష్ణంరాజు కాంగ్రెస్ పార్టీ
2009 ఆర్.అశోక్ బాబు కాంగ్రెస్ పార్టీ యనమల రామకృష్ణుడు తెలుగుదేశం పార్టీ
2014 దాడిశెట్టి రాజా వైఎస్సార్ కాంగ్రెస్ యనమల రామకృష్ణుడు తెలుగుదేశం పార్టీ
2019 దాడిశెట్టి రాజా వైఎస్సార్ కాంగ్రెస్ యనమల రామకృష్ణుడు తెలుగుదేశం పార్టీ

2004 ఎన్నికలు:
2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి చెందిన అభ్యర్థి యనమల రామకృష్ణుడు తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎస్.ఆర్.వి.వి.కృష్ణంరాజుపై 3735 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందినారు. యనమల రామకృష్ణుడు 61794 ఓట్లు పొందగా, కృష్ణంరాజుకు 58059 ఓట్లు లభించాయి.

2014 ఎన్నికలు:
2014 ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన దాడిశెట్టి రాజా తన సమీప ప్రత్యర్థి, తెలుగుదేశం పార్టీకి చెందిన యనమల రామకృష్ణుడుపై 18573 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు.

2019 ఎన్నికలు:
2019 ఎన్నికలలో ఇక్కడి నుంచి వైకాపా అభ్యర్థి, సిటింగ్ ఎమ్మెల్యే అయిన దాడిశెట్టి రాజా తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీకి చెందిన యనమల రామకృష్ణుడుపై 24016 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. వైకాపా అభ్యర్థికి 92459 ఓట్లు రాగా, తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి 68443 ఓట్లు లభించాయి. జనసేన పార్టీకి చెందిన వెంకట కృష్ణమరాజు 6413 ఓట్లతో మూడోస్థానంలో నిలిచారు.


హోం,
విభాగాలు: తూర్పు గోదావరి జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాలు, కాకినాడ లోకసభ నియోజకవర్గం, తుని అసెంబ్లీ నియోజకవర్గం,   

= = = = = 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక