19, జూన్ 2014, గురువారం

జాతీయ వార్తలు 2011 (National News 2011)

జాతీయ వార్తలు 2011 (National News 2011)

ఇవి కూడా చూడండి: తెలంగాణ వార్తలు-2011, ఆంధ్రప్రదేశ్ వార్తలు-2011, అంతర్జాతీయ వార్తలు-2011, క్రీడావార్తలు-2011,

  • 2011, జనవరి 20: దేశంలో మొబైల్ నంబర్ పోర్టబిలిటిని సౌకర్యాన్ని ప్రధానమంత్రి ప్రారంభించారు.
  • 2011, మార్చి 31: కేంద్ర ప్రభుత్వం 2011 సంవత్సరపు జనాభా లెక్కలను విడుదల చేసింది.
  • 2011, ఏప్రిల్ 1: ఎంపీలాండ్స్ పథకం నిధులను రూ. 2 కోట్ల నుంచి రూ.5 కోట్లకు పెంచారు.
  • 2011, ఏప్రిల్ 5: లోక్‌పాల్ బిల్లు కోసం అన్నాహజారే ఢిల్లీలో ఆమరణ దీక్ష చేపట్టారు.
  • 2011, మే 20: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రిగా మమతాబెనర్జీ ప్రమాణస్వీకారం చేశారు.
  • 2011, ఆగస్టు ఐక్యరాజ్యసమితి భద్రతామండలి అధ్యక్షపదవిని భారత్ చేపట్టింది (నెలరోజులు).
  • 2011, సెప్టెంబరు 6: ఒరిస్సా పేరును ఒడిశా, ఒరియా భాష పేరును ఒడియాగా మార్పు కోసం ఉద్దేశించిన రాజ్యంగ సవరణ బిలును లోకసభ ఆమోదించింది.
  • 2011, సెప్టెంబరు 21: ప్రణాళిక సంఘం పేదరికానికి కొత్త నిర్వచనం ఇచ్చింది- పట్టణాలలో రోజుకు రూ 21, గ్రామాలలో రూ.26 లోపు ఖర్చు ఉన్నవారే పేదలని ప్రకటించింది.
  • 2011, అక్టోబరు 1: దేశంలో తొలి డబుల్ డెక్కర్ రైలు హౌరా స్టేషన్ నుంచి ప్రారంభించారు (హౌరా- ధన్‌బాద్‌ల మధ్య).
  • 2011, నవంబరు 1: అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా సబాం టూకి పదవి చేపట్టారు.

ఇవి కూడా చూడండి: జాతీయ వార్తలు-2000, 2001, 2002, 2003, 2004, 2005, 2006, 2007, 2008, 2009, 2010, 20112012, 2013, 2014,


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక