మరియా షరపోవా రష్యాకు చెందిన అగ్రశ్రేణి టెన్నిస్ క్రీడాకారిణి. ఈమె ఏప్రిల్ 19, 1987న సోవియట్ యూనియన్‌లోని న్యాగన్‌లో జన్మించింది. ఇప్పటి వరకు మొత్తం 5 గ్రాండ్‌స్లాం టైటిళ్ళను, ఒక ఒలింపిక్ పతకాన్ని సాధించిన షరపోవా ఆగస్టు 22, 2005న టెన్నిస్ ప్రపంచంలో నెంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించింది.
క్రీడా ప్రస్థానం: 2003లో తొలిసారిగా గ్రాండ్‌స్లాంలో ఆడి వింబుల్డన్‌లో 4వ రౌండ్ వరకు వెళ్ళింది. 2004లో వింబుల్డన్ టైటిల్ సాధించగా, ఫ్రెంచ్ ఓపెన్ క్వార్టర్స్ వరకు ఆడింది. 2005లో ఎలాంటి గ్రాండ్‌స్లాం టైటిళ్ళను చేజిక్కించుకోనప్పటికీ మూడింటిలో సెమీస్ వరకు, ఒక దాంట్లో క్వార్టర్స్ వరకు ప్రవేశంచి సత్తాచూపింది. ఇదే ఏడాది ప్రపంచ నెంబర్ వన్ స్థానం పొందింది. 2006లో అమెరికన్ ఓపెన్‌లో విజయం సాధించగా, ఆస్ట్రేలియన్, వింబుల్డన్‌లలో సెమీస్ వరకు చేరింది. 2007లో ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఫైనల్లో ఓడిపోయి 2009లో టైటిల్ సాధించింది. ఆ తర్వాత 2009, 2010, 2011లలో ఎలాంతి టైటిళ్ళలో విజయం సాధించకున్ననూ 2011లో వింబుల్డన్ ఫైనల్ వరకు వెళ్ళింది. 2012లో తొలిసారిగా ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ సాధించింది. 2013లో ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో ఓడిపోగా 2014లో ఫ్రెంచ్ ఓపెన్‌ను రెండోసారి చేజిక్కించుకుంది. మొత్తం 9 సార్లు గ్రాండ్‌స్లాం సింగిల్స్‌లో ప్రవేశించి 5 సార్లు టైటిళ్ళను సాధించింది.
= = = = =
|
7, జూన్ 2014, శనివారం
మరియా షరపోవా (Maria Sharapova)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి