22, ఆగస్టు 2014, శుక్రవారం

కాలరేఖ 1996 (Timeline 1996)


పాలమూరు జిల్లా
  • ఆగస్టు 5: జూరాల ప్రాజెక్టు ప్రారంభించబడింది.
తెలంగాణ
  • అక్టోబర్ 21: ప్రముఖ చిత్రకారుడు పాకాల తిరుమల్ రెడ్డి మరణించారు.
ఆంధ్రప్రదేశ్
  • జనవరి 18: ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు మరణించారు.
  • జూన్ 1: భారత రాష్ట్రపతిగా పనిచేసిన నీలం సంజీవరెడ్డి మరణించారు.
  • డిసెంబర్ 17: తెలుగు సినిమా నటి సూర్యకాంతం మరణించారు.
భారతదేశము
  • మే 16: భారత ప్రధానమంత్రిగా అటల్ బిహారీ వాజపేయి పదవిని చేపట్టినారు.
  • జూన్ 1: భారత ప్రధానమంత్రిగా దేవెగౌడ పదవిని అధిష్టించారు.
  • జూన్ 12: భారత లోక్‌సభ స్పీకర్‌గా పి.యన్.సంగ్మా పదవిని స్వీకరించారు.
  • జూలై 3: హిందీ సినీనటుడు రాజ్‌కుమార్ మరణించారు.
  • జూలై 29: స్వాతంత్ర్య సమరయోధురాలు అరుణా ఆసఫ్ అలీ మరణించారు.
  • నవంబర్ 16: మదర్ థెరీసా అమెరికా గౌరవ పౌరసత్వం స్వీకరించింది.
  • డిసెంబర్ 30: అసోంలో బోడో తీవ్రవాదులు ప్రయాణీకుల రైలులో బాంబు పేల్చడంతో 26 మంది మృతిచెందారు.
ప్రపంచము
  • జనవరి 8: జైరేకు చెందిన విమానం కిన్షాసాలో కూలి 350 ప్రయాణీకులు మరణించారు.
  • జనవరి 8: ఫ్రాన్సు అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ మిట్టరాండ్ మరణించారు.
  • జనవరి 23: జావా ప్రోగ్రామింగ్ భాష తొలి వెర్షన్ విడుదల చేశారు.
  • ఫిబ్రవరి 9: ఉనంబియం మూలకం కనుగొనబడింది.
  • మార్చి 2: ఆస్ట్రేలియా ప్రధానమంత్రిగా జాన్ హొవార్డ్ ఎన్నికయ్యారు.
  • మార్చి 14: ఈజిప్టులో అంతర్జాతీయ శాంతి సదస్సు నిర్వహించబడింది.
  • మార్చి 16: జింబాబ్వే అధ్యక్షుడిగా రాబర్ట్ ముగాబే తిరిగి ఎన్నికయ్యారు.
  • మే 21: ప్రయాణీకుల నౌక ఎం.వి.బుకోబా విక్టోరియా సరస్సులో మునిగి వెయ్యికి పైగా ప్రయాణీకుల మృతిచెందారు.
  • జూలై 3: రష్యా అధ్యక్షుడిగా బొరిక్ ఎల్సిన్ తిరిగి ఎన్నికయ్యారు.
  • జూలై 5: తొలి క్లోనింగ్ గొర్రెపిల్ల డాలీ జన్మించింది.
  • సెప్టెంబర్ 27: అప్ఘనిస్తాన్ మాజీ అధ్యక్షుడు నజీబుల్లా మరణించారు.
  • నవంబర్ 1: శ్రీలంక మాజీ అధ్యక్షుడు జయవర్థనే మరణించారు.
  • నవంబర్ 5: అమెరికా అధ్యక్ష ఎన్నికలలో డెమొక్రాటిక్ పార్టీకి చెందిన బిల్ క్లింటన్ రిపబ్లికన్ పార్టీకి చెందిన బాబ్ డోల్‌పై విజయం సాధించారు.
  • నవంబర్ 8: నైజీరియాకు చెందిన బోయింగ్ 727 అట్లాంటిక్ మహాసముద్రంలో కూలి మొత్తం 141 ప్రయాణీకుల మృతిచెందారు.
  • నవంబర్ 12: సౌదీ అరేబియా విమానం బోయింగ్ 747 ప్రమాదంలో 349 ప్రయాణీకులు మృతి చెందారు.
  • నవంబర్ 25: ఫిలిప్పీన్స్ లో ఆసియా పసిఫిల్ ఆర్థిక సహకార కూటమి సదస్సు ప్రారంభమైంది.
క్రీడలు
  • .మార్చి 17: ప్రపంచ కప్ క్రికెట్ ను శ్రీలంక క్రికెట్ జట్టు గెలిచింది.
  • జూన్ 30: జర్మనీ చెక్ రిపబ్లిక్ ను ఓడించి యూరోకప్ ఫుట్‌బాల్ సాధించింది.
  • జూలై 19: 26వ వేసవి ఒలింపిక్ క్రీడలు అట్లాంటాలో ప్రారంభమయ్యాయి.
అవార్డులు

ఇవి కూడా చూడండి



విభాగాలు: వార్తలు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక