1, సెప్టెంబర్ 2014, సోమవారం

కాలరేఖ 1974 (Timeline 1974)


పాలమూరు జిల్లా

తెలంగాణ
  • నవంబర్ 1: ప్రముఖ క్రికెట్ ఆటగాడు వి.వి.ఎస్.లక్ష్మణ్ జన్మించాడు.
ఆంధ్రప్రదేశ్
  • ఫిబ్రవరి 11: సుప్రసిద్ధ గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు మరణించారు.
  • జూలై 18: తెలుగు సినిమా నటుడు ఎస్వీ రంగారావు మరణించారు.
భారతదేశము
  • ఫిబ్రవరి 4: భౌతిక శాస్త్రవేత్త సత్యేంద్రనాథ బోస్ మరణించారు.
  • ఆగస్టు 24: భారత రాష్ట్రపతిగా ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ పదవిని చేపట్టారు.
ప్రపంచము
  • జూలై 24: ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత జేమ్స్ చాడ్విక్ మరణించారు.
  • అక్టోబర్ 25: ఐక్యరాజ్య సమితి మాజీ ప్రధాన కార్యదర్శి యూ థాంట్ మరణించారు.
క్రీడలు
  • జూన్ 13: ప్రపంచ కప్ ఫుట్‌బాల్ పోటీలు పశ్చిమ జర్మనీలో ప్రారంభమయ్యాయి.
  • సెప్టెంబర్ 1: ఏడవ ఆసియా క్రీడలు ఇరాన్ రాజధాని నగరం టెహరాన్ లో ప్రారంభమయ్యాయి.
అవార్డులు
  • దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు : బి.ఎన్.రెడ్డి.
  • జ్ఞానపీఠ పురస్కారం : విష్ణు సఖారాం ఖాండేకర్.
ఇవి కూడా చూడండి



విభాగాలు: వార్తలు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక