7, సెప్టెంబర్ 2014, ఆదివారం

కాలరేఖ 1986 (Timeline 1986)


పాలమూరు జిల్లా

తెలంగాణ
  • అక్టోబరు 20: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా పనిచేసిన టంగుటూరి అంజయ్య మరణించారు.
  • నవంబరు 15: టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా జన్మించింది.
ఆంధ్రప్రదేశ్
  • ఫిబ్రవరి 17: ప్రముఖ తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి జన్మించారు.
  • మే 10: చదరంగం క్రీడాకారుడు పెండ్యాల హరికృష్ణ జన్మించాడు.
భారతదేశము
  • ఫిబ్రవరి 24: ప్రముఖ కళాకారిణి రుక్మిణీదేవి అరండేల్ జన్మించారు.
  • జూలై 6: భారత స్వాతంత్ర సమరయోధుడు జగ్జీవన్ రాం మరణించారు.
  • నవంబర్ 27: భారత క్రికెట్ జట్టు క్రీడాకారుడు సురేష్ రైనా జన్మించాడు.
  • డిసెంబరు 13: హిందీ సినీనటి స్మితాపాటిల్ జన్మించింది.
ప్రపంచము
  • మే 9: ఎవరెస్టు శిఖరం అధిరోహించిన టెన్సింగ్ నార్కే మరణించారు.
  • సెప్టెంబర్ 1: 8వ అలీన దేశాల సదస్సు హరారేలో ప్రారంభమైనది.
క్రీడలు
  • మే 31: ప్రపంచ కప్ ఫుట్‌బాల్ పోటీలు మెక్సికోలో ప్రారంభమయ్యాయి.
  • సెప్టెంబర్ 30: 10వ ఆసియా క్రీడలు దక్షిణ కొరియా లోని సియోల్ లో ప్రారంభమయ్యాయి.
అవార్డులు
  • దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు : బి.నాగిరెడ్డి.
  • జ్ఞానపీఠ పురస్కారం : సచ్చిదానంద రౌత్రాయ్
ఇవి కూడా చూడండి



విభాగాలు: వార్తలు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక