28, అక్టోబర్ 2014, మంగళవారం

బోయినపల్లి వెంకట రామారావు (Boyinapalli Venkata Rama Rao)

బోయినపల్లి వెంకట రామారావు
జననంసెప్టెంబరు 2, 1920
స్వస్థలంతోటపల్లి (కరీంనగర్ జిల్లా)
రంగంసమరయోధుడు
మరణంఅక్టోబరు 27, 2014
బోయినపల్లి వెంకట రామారావు కరీంనగర్ జిల్లాకు చెందిన ప్రముఖ సమరయోధుడు. ఇతను సెప్టెంబరు 2, 1920న తోటపల్లి గ్రామంలో జన్మించారు. చిన్న వయస్సులోనే సమరయోధుడిగా పేరుపొందారు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో కూడా చురుకుగా పాల్గొన్నారు. ఆర్యసమాజ్ ప్రభావంతో మతఛాందసవాదులతో, 1947-48లో రజాకార్లకు వ్యతిరేకంగానూ పోరాడారు. 12 మాసాల కారాగారశిక్ష పొంది హైదరాబాదు విమోచన అనంతరం విడుదలైనారు. ఆ తర్వాత కరీంనగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్‌గా పనిచేశారు. అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ చేతులమీదుగా సమరయోధులకు ప్రధానం చేసే తామ్రపత్రాన్ని అందుకున్నారు. తోటపల్లి గాంధీగా, కరీంనగర్ గాంధీగా మన్నలలందుకున్న వెంకటరామారావు అక్టోబరు 27, 2014న మరణించారు.

విభాగాలు: కరీంనగర్ జిల్లా సమరయోధులు, 1920లో జన్మించినవారు, 2014లో మరణించినవారు,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక