12, నవంబర్ 2014, బుధవారం

కాలరేఖ 1908 (Timeline 1908)


పాలమూరు జిల్లా

తెలంగాణ
  • ఫిబ్రవరి 4: కమ్యూనిస్టు నాయకుడు మఖ్దూం మొహియుద్దీన్ జన్మించారు. 
  • జూన్ 4: తెలంగాణ సాయుధ పోరాటయోధుడు రావి నారాయణరెడ్డి జన్మించారు.
  • సెప్టెంబరు 2: విమోచనోద్యమకారుడు జమలాపురం కేశవరావు జన్మించారు.
  • సెప్టెంబరు 28: మూసీ నదికి వరదల మూలంగా హైదరాబాద్ లో తీవ్రంగా ఆస్తి నష్టం జరిగింది.
ఆంధ్రప్రదేశ్
  • జనవరి 17: దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత ఎల్.వి.ప్రసాద్ (అక్కినేని లక్ష్మీవరప్రసాదరావు) జన్మించారు.
  • జూలై 7: కథా రచయిత్రి కొమ్మూరి పద్మావతీదేవి జననం.
  • ఆగస్టు 5: చక్రపాణి (ఆలూరి వెంకట సుబ్బారావు) జన్మించారు.
  • సెప్టెంబరు 9: ఆంధ్రపత్రిక ప్రారంభించబడినది.
  • డిసెంబరు 1: పాత్రికేయుడు మరియు రచయిత నార్ల వెంకటేశ్వరరావు జననం.
భారతదేశము
  • మార్చి 1: టాటా ఇనుము-ఊకు కర్మాగారం స్థాపించబడింది.
  • మార్చి 30: దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత దేవికారాని జననం.
  • ఏప్రిల్ 5: భారత స్వాతంత్ర సమరయోధుడు జగ్జీవన్ రాం జన్మించారు.
  • జూన్ 15: కలకత్తా స్టాక్ ఎక్స్ఛేంజీ స్థాపించబడింది.
  • జూన్ 25: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన సుచేతా కౄపాలానీ జన్మించారు.
  • జూలై 20: బ్యాంక్ ఆఫ్ బరోడా స్థాపించబడింది.
ప్రపంచము
  • మే 28: ఆంగ్ల రచయిత ఇయాన్ ఫ్లెమింగ్ జన్మించారు.
  • జూన్ 24: అమెరికా మాజీ అధ్యక్షుడు గ్రోవర్ క్లీవ్‌లాండ్ మరణించారు.
  • ఆగస్టు 25: ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత హెన్రీ బెక్వెరెల్ మరణించారు.
  • అక్టోబర్ 15: ప్రముఖ ఆర్థికవేత్త జాన్ కెన్నెత్ గాల్‌బ్రెత్ జననం.
  • నవంబరు 8: ఖుదీరాం బోస్‌ను ఉరితీశారు.
క్రీడలు
  • ఏప్రిల్ 27: నాలుగవ ఒలింపిక్ క్రీడలు లండన్ లో ప్రారంభమయ్యాయి.
అవార్డులు

ఇవి కూడా చూడండి



విభాగాలు: వార్తలు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక