21, నవంబర్ 2014, శుక్రవారం

కాలరేఖ 1942 (Timeline 1942)


పాలమూరు జిల్లా

తెలంగాణ
  • ఫిబ్రవరి 12: భారతీయ జనతా పార్టీ ప్రముఖ నాయకుడు సి.హెచ్.విద్యాసాగర్ రావు జన్మించారు.
  • అక్టోబరు 16: కేంద్ర మంత్రిగా పనిచేసిన సూదిని జైపాల్ రెడ్డి జననం.
ఆంధ్రప్రదేశ్
  • జనవరి 5: సాహితీవేత్త వేగుంట మోహనప్రసాద్ జననం.
  • మే 23: దర్శకుడు కె.రాఘవేంద్రరావు జన్మించారు.
  • మే 31: తెలుగు సినీనటుడు ఘట్టమనేని కృష్ణ జననం.
భారతదేశము
  • ఫిబ్రవరి 11: పారిశ్రామికవేత్త జమ్నాలాల్ బజాజ్ మరణం.
  • ఆగస్టు 8: ముంబాయిలో క్విట్ ఇండియా తీర్మానం చేయబడింది.
  • ఆగస్టు 9: సుభాష్ చంద్రబోస్ ఇండియన్ నేషనల్ ఆర్మీని స్థాపించాడు.
  • అక్టోబర్ 11: ప్రముఖ హిందీ సినిమా నటుడు అమితాబ్ బచ్చన్ జననం.
  • డిసెంబర్ 8: భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు హేమంత్ కనిత్కర్ జననం.
ప్రపంచము
  • జనవరి 8: స్టీఫెన్ హాకింగ్ జననం.
  • నవంబర్ 10: ప్రముఖ ఆర్థికవేత్త రాబర్ట్-ఎఫ్-ఏంజిల్ జననం.
క్రీడలు

అవార్డులు

ఇవి కూడా చూడండి



విభాగాలు: వార్తలు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక