17, మార్చి 2015, మంగళవారం

మార్చి 18 (March 18)

చరిత్రలో ఈ రోజు
మార్చి 18
  • మానవ హక్కుల దినం.
  • 1837: అమెరికా మాజీ అధ్యక్షుడు గ్రోవర్ క్లీవ్‌లాండ్ జననం.
  • 1858: డీజిల్ ఇంజన్ కనుగొన్న శాస్త్రవేత్త రుడాల్ఫ్ డీజిల్ జననం.
  • 1871: భారత సంతతికి చెందిన ప్రముఖ గణిత మరియు తర్క శాస్త్రవేత్త అగస్టస్ డీ మోర్గాన్ మరణం.
  • 1922: సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొన్న మహాత్మాగాంధీని అరెస్ట్ చేసి జైలుకు పంపారు.
  • 1938: ప్రముఖ చలన చిత్ర నటుడు శశి కపూర్ జననం.
  • 1944: నేతాజి సుభాష్ చంద్రబోస్ పయాణిస్తున్నట్లుగా భావిస్తున్న విమానం కూలిపోయింది.
  • 1948: భారత పూర్వ క్రికెట్ క్రీడాకారుడు ఏక్‌నాథ్ సోల్కర్ జననం.
  • 1953: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రా హోంశాఖ మంత్రిగా పనిచేసిన టి.దేవేందర్ గౌడ్ జననం.
  • 1965: అలెక్షీ లియనోవ్ అంతరిక్షంలో నడిచిన మొట్టమొదటి వ్యక్తిగా అవతరించాడు.
  • 1971: ఇందిరాగాంధీ మూడవసారి ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకార్ం చేశారు.

విభాగాలు: చరిత్రలో ఈ రోజు,


= = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక