9, ఏప్రిల్ 2015, గురువారం

ఏప్రిల్ 6 (April 6)

చరిత్రలో ఈ రోజు
ఏప్రిల్ 6
  • 1199: బ్రిటీష్ రాజు రిచర్డ్-1 మరణం.
  • 1773: స్కాటిష్ ఆర్థికవేత్త, తత్వవేత్త జేమ్స్ మిల్ జననం.
  • 1886: ఆసఫ్‌జాహీ 7వ పాలకుడు ఉస్మాన్ అలీఖాన్ జననం.
  • 1896: ఎథెన్స్‌లో మొదటి అధునిక ఒలింపిక్ క్రీడలు ప్రారంభమయ్యాయి.
  • 1928: DNAను కనుగొన్న ప్రముఖ శాస్త్రవేత్త జేమ్స్ వాట్సన్ జననం.
  • 1930: మహాత్మాగాంధీచే దండి వద్ద ఉప్పుచట్టం ఉల్లంఘన జరిగింది.
  • 1931: ప్రముఖ కమ్యూనిస్టు నేత నల్లమల గిరిప్రసాద్ జననం.
  • 1931: ఇండో-బంగ్లా సినీనటి సుచిత్రాసేన్ జననం.
  • 1948: స్వతంత్ర్య భారత తొలి పారిశ్రామిక విధాన తీర్మానం ప్రకటించబడింది.
  • 1956: భారత మాజీ క్రికెట్ ఆటగాడు దిలీప్ వెంగ్‌సర్కార్ జననం.
  • 1965: తొలి వాణిజ్య సమాచార ఉపగ్రహం ఎర్లీబర్డ్ ప్రయోగించబడింది.
  • 1978: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మర్రి చెన్నారెడ్డి ప్రమాణస్వీకారం చేశారు.
  • 1989 : ప్రముఖ గుజరాతీ భాషా రచయిత పన్నాలాల్ పటేల్ మరణం.
  • 2002: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన భవనం వెంకట్రాంరెడ్డి మరణించారు.
  • 2011: సినిమా నటి సుజాత మరణం.
విభాగాలు: చరిత్రలో ఈ రోజు,


= = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక