29, మే 2015, శుక్రవారం

మే 28 (May 28)

చరిత్రలో ఈ రోజు
మే 28
  • 1660: బ్రిటీష్ రాజు జార్జి-1 జననం.
  • 1883: వినాయక్ దామోదర్ సావర్కార్ జననం.
  • 1896: తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి జననం.
  • 1908: రచయిత ఇయాన్ ఫ్లెమింగ్ జననం.
  • 1923: సినీనటుడు, తెలుగుదేశం ఫార్టీ వ్యవస్థాపకుడు, ముఖ్యమంత్రిగా పనిచేసిన ఎన్టీరామారావు జననం.
  • 1946: మళయాల రచయిత సచ్చిదానందన్ జననం.
  • 1956: వెస్టీండీస్ క్రికెటర్ జెఫ్ డూజాన్ జననం.
  • 1961: ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ స్థాపించబడింది.
  • 1972: బ్రిటీష్ రాజు ఎడ్వర్డ్ 8 మరణం.
  • 1999: జానపద బ్రహ్మ అని పేరు పొందిన తెలుగు సినిమా దర్శకుడు బి.విఠలాచార్య మరణం.
  • 2008 : సుమారు రెండున్నర శతాబ్దాల రాచరిక పాలన తరువాత నేపాల్ గణతంత్ర రాజ్యంగా అవతరించింది.
  •  

హోం,
విభాగాలు:
చరిత్రలో ఈ రోజు,


= = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక