కొత్తూర్ (హాల్ట్) రైల్వేస్టేషన్ మహబూబ్ నగర్ జిల్లా
కొత్తూర్ మండలం కొత్తూర్ గ్రామంలో ఉన్నది. ఇది దక్షిణమధ్య రైల్వే జోన్ లో హైదరాబాదు డివిజన్ లో, సికింద్రాబాదు-డోన్ సెక్షన్ లో ఉన్నది. ఈ స్టేషన్ సికింద్రాబాదు నుంచి 47 కిమీ, డోన్ నుంచి 250 కిమీ దూరంలో ఉన్నది. కొత్తూర్ స్టేషన్ తిమ్మాపూర్ (సికింద్రాబాదు వైపు) మరియు HBL నగర్ (మహబూబ్ నగర్ వైపు) స్టేషన్ల మధ్యన ఉన్నది. కొత్తూర్ నుంచి తిమ్మాపుర్ 2 కిమీ, HBL నగర్ 2 కిమీ దూరంలో ఉన్నాయి. రోజూ ఈ స్టేషన్ లో7 రైళ్ళు (రానుపోను కలిపి) వస్తాయి. ఇవనీ ప్యాసింజర్ రైళ్ళే.
క్ర.సం |
రైలు నం. |
రైలు పేరు |
నుండి |
వరకు |
సమయము |
1 | 57625 | ప్యాసింజర్ | కాచిగూడ | గుంతకల్ | 11-02 |
2 | 57474 | ప్యాసింజర్ | బోధన్ | మహబూబ్ నగర్ | 11-59 |
3 | 57305 | ప్యాసింజర్ | కాచిగూడ | గుంటూరు | 16-28 |
4 | 77671 | ప్యాసింజర్ | కాచిగూడ | మహబూబ్ నగర్ | 22-41 |
5 | 57436 | ప్యాసింజర్ | కర్నూల్ | కాచిగూడ | 9-59 |
6 | 57456 | ప్యాసింజర్ | మహబూబ్ నగర్ | కాచిగూడ | 15-27 |
7 | 57468 | ప్యాసింజర్ | మహబూబ్ నగర్ | సికింద్రాబాదు | 17-24 |
|
|
|
|
|
|
|
|
|
|
|
|
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి