8, ఫిబ్రవరి 2013, శుక్రవారం

కొత్తూర్ రైల్వేస్టేషన్ (Kothur Railway Station)

కొత్తూర్ (హాల్ట్) రైల్వేస్టేషన్ మహబూబ్ నగర్ జిల్లా కొత్తూర్ మండలం కొత్తూర్ గ్రామంలో ఉన్నది. ఇది దక్షిణమధ్య రైల్వే జోన్ లో హైదరాబాదు డివిజన్ లో, సికింద్రాబాదు-డోన్ సెక్షన్ లో ఉన్నది. ఈ స్టేషన్ సికింద్రాబాదు నుంచి 47 కిమీ, డోన్ నుంచి 250 కిమీ దూరంలో ఉన్నది. కొత్తూర్ స్టేషన్ తిమ్మాపూర్ (సికింద్రాబాదు వైపు) మరియు HBL నగర్ (మహబూబ్ నగర్ వైపు) స్టేషన్ల మధ్యన ఉన్నది. కొత్తూర్ నుంచి తిమ్మాపుర్ 2 కిమీ,  HBL నగర్ 2 కిమీ దూరంలో ఉన్నాయి. రోజూ ఈ స్టేషన్ లో7 రైళ్ళు (రానుపోను కలిపి) వస్తాయి. ఇవనీ ప్యాసింజర్ రైళ్ళే. క్ర.సం రైలు నం. రైలు పేరు నుండి వరకు సమయము
157625ప్యాసింజర్కాచిగూడగుంతకల్11-02
257474ప్యాసింజర్బోధన్మహబూబ్ నగర్11-59
357305ప్యాసింజర్కాచిగూడగుంటూరు16-28
477671ప్యాసింజర్కాచిగూడమహబూబ్ నగర్22-41
557436ప్యాసింజర్కర్నూల్కాచిగూడ9-59
657456ప్యాసింజర్మహబూబ్ నగర్కాచిగూడ15-27
757468ప్యాసింజర్మహబూబ్ నగర్సికింద్రాబాదు17-24విభాగాలు: మహబూబ్ నగర్ జిల్లా రైల్వేస్టేషన్లు,   కొత్తూరు మండలము,

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక