మందుముల రామచంద్రారావు 1899 డిసెంబర్ 31న మహబూబ్‌నగర్ జిల్లా తలకొండపల్లిలో జన్మించారు. హైదరాబాదులో ఉన్నత విద్య పూర్తిచేసి న్యాయవిద్యలోనూ ఉత్తీర్ణులయ్యారు. 1916లో ప్రజాఉద్యమాలలో ప్రవేశించారు. గ్రంథాలయోద్యమంలో కీలకపాత్ర వహించారు. హైదరాబాదు స్టేట్ కాంగ్రెస్ లోనూ పనిచేశారు. ప్రజలలో చైతన్యం తెచ్చేందుకు తెలంగాణలో 4500 కిమీ పర్యటించారు. రామచంద్రారావు 1973 డిసెంబర్ 11న మరణించారు. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు మందుముల నరసింగరావు ఈయన సోదరుడు.
విభాగాలు: మహబూబ్‌నగర్ జిల్లా సమరయోధులు, తలకొండపల్లి మండలము, |
= = = = =
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి