ఆచార్య ఎస్.వి.రామారావు జూన్ 5, 1941న జన్మించారు. వీరి స్వగ్రామం పెబ్బేరు మండలం శ్రీరంగాపూర్. "తెలుగులో సాహిత్య విమర్శ" అంశంపై సిద్ధాంత గ్రంథం సమర్పించి 1972లో పీహెడ్‌డి పొందారు. సమవీక్షణం సంపుటికి శ్రీపొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి ఉత్తమ విమర్శన గ్రంథం పురస్కారం అందుకున్నారు. పాలమూరు జిల్లాలో "జ్యోతిర్మయి" సాహితీసంస్థను నెలకొల్పి కవులను ప్రోత్సహించారు. 35 సంవత్సరాలుగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో లెక్చరర్‌గా, రీడర్‌గా, ప్రొఫెసర్‌గా, డీన్‌గా పనిచేసి 2001 ఏప్రిల్‌లో పదవీవిరమణ పొందారు. 20 గ్రంథాలను, 100 పరిశోధక వ్యాసాలను రచించారు.
ముఖ్యమైన రచనలు:
|
26, మార్చి 2013, మంగళవారం
ఎస్వీ రామారావు (S.V.Ramarao)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి