కొత్తపేట మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము. 2001 లెక్కల ప్రకారము గ్రామ జనాభా 3243. ఈ గ్రామము మహబూబ్‌నగర్ నుంచి 7 కిమీ దూరంలో ఉంది. గ్రామపరిధిలో 307హెక్టార్ల అటవీ ప్రాంతం ఉంది.
భౌగోళికం, సరిహద్దులు: కొట్టపేట గ్రామం భౌగోళికంగా మండలంలో తూర్పు వైపున నవాబ్‌పేట మండల సరిహద్దులో ఉన్నది. ఈ గ్రామానికి ఉత్తరమున టంకర, దాచక్‌పల్లి, పశ్చిమమున పెద్దదర్పల్లి, దక్షిణమున చిన్నదర్పల్లి గ్రామాలు ఉండగా తూర్పున నవాబ్‌పేట మండలం సరిహద్దుగా ఉన్నది. జనాభా: 2001 జనాభా లెక్కల ప్రకారము గ్రామ జనాభా 3243. ఇందులో పురుషులు 1610, మహిళలు 1633. 2011 జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 4104. ఇందులో పురుషులు 2062, మహిళలు 2042. గృహాల సంఖ్య 841, అక్షరాస్యత శాతం 42.1%. గ్రామ కోడ్ సంఖ్య 575067 విద్యాసంస్థలు: గ్రామంలో జిల్లాపరిషత్తు ఉన్నత పాఠశాల ఉంది. ప్రాథమిక పాఠశాల ఉంది. పిల్లిగుండు తండా, ఎనమీది తండా, సూర్యనాయక్ తండాలలో ప్రాథమిక పాఠశాలలున్నాయి.
సంప్రదించిన గ్రంథాలు, వెబ్‌సైట్లు:
|
23, ఏప్రిల్ 2013, మంగళవారం
కొత్తపేట (Kothapet)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి