17, ఏప్రిల్ 2013, బుధవారం

ఎస్.ఎం.మహ్మద్ హుస్సేన్ (S.M.Mohammed Hussain)

1948లో జన్మించిన మహ్మద్ హుస్సేన్ మానవపాడు మండలం కంచుపాడు నివాసి. మహబూబ్‌నగర్ జిల్లాలోని వర్తమాన కవులలో ఒకరుగా పేరుగాంచిన హుస్సేన్ ఉపాధ్యాలుగా, కళాశాల ఉపన్యాసకలుగా పనిచేస్తూనే రచనారంగంలో రాణించారు. ఎం.ఫిల్‌లో అత్యున్నత ప్రతిభ కనబర్చి స్వర్ణపతకం పొందారు. 1999లో ఆలంపూర్ సీమ సంస్కృతాంధ్ర సాహిత్యం అంశంపై పరిశొధన చేసి పీహెచ్‌డి పట్టా పొందారు. జిల్లాలో ఉత్తమ ఉపాధ్యాయునిగా సన్మానం పొందడమే కాకుండా జిల్లాలో అనేక కవి సమ్మేళనాలలో, సాహితీగోష్టులలో పాల్గొని ప్రతిభ కనబర్చారు. సర్కార్ ఆసుపత్రి (నాటిక), హుస్సేన్ ఉక్తులు (పద్యాలు), ఝాన్సీరాణి (ఏకపాత్రాభినయం) తదితరాలు వీరి ప్రముఖ రచనలు.

విభాగాలు: పాలమూరు జిల్లా రచయితలు,  మానవపాడు మండలము, ,  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక