26, మే 2013, ఆదివారం

పుట్టపల్లి (Puttapalli)

పుట్టపల్లి గ్రామము
గ్రామముపుట్టపల్లి
మండలముదేవరకద్ర
జిల్లామహబూబ్‌నగర్
జనాభా1036 (2001)
పుట్టపల్లి మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము. 1986 మండల వ్యవస్థకు పూర్వం ఈ గ్రామం ఆత్మకూరు తాలుకాలో భాగంగా ఉండేది.

భౌగోళికం, సరిహద్దులు:
ఈ గ్రామానికి ఉత్తరాన గోపన్‌పల్లి, దక్షిణాన మరియు పశ్చిమాన కౌకుంట్ల గ్రామాలు సరిహద్దులుగా ఉండగా, తూర్పున అడ్డాకల్ మండలం సరిహద్దుగా ఉన్నది.

జనాభా:

2001 లెక్కల ప్రకారము గ్రామ జనాభా 1036. ఇందులో పురుషులు 561, మహిళలు 475. గృహాల సంఖ్య 173.

రవాణా సౌకర్యాలు:

గ్రామం గుండా ఎలాంటి ప్రధాన రహదారులు లేవు. సికింద్రాబాదు-డోన్ రైలుమార్గం గ్రామం మీగుగా వెళ్ళుచున్నను స్టేషన్ లేదు. సరిహద్దు గ్రామమైన కౌకుంట్లలో రైల్వేస్టేషన్ ఉంది.

రాజకీయాలు:
2013 జూలై 23న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో ఎల్లాగౌడ్ (కాంగ్రెస్ పార్టీ మద్దతు) సర్పంచిగా విజయం సాధించారు.

విభాగాలు: దేవరకద్ర మండలంలోని గ్రామాలు


 = = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక