18, మే 2013, శనివారం

తల్లోజు ఆచారి (Talloju Achari)

తల్లోజు ఆచారి కల్వకుర్తి ప్రాంతానికి చెందిన ప్రముఖ భారతీయ జనతా పార్టీ నాయకుడు. జూన్ 6, 1966న జన్మించిన ఆచారి బీఏ వరకు అభ్యసించారు. స్వగ్రామం ఆమనగల్‌లో పంచాయతి వార్డు సభ్యునిగా రాజకీయ ప్రస్థానం ఆరంభించి, సర్పంచిగా, భాజపా జిల్లా అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహించారు.

రాజకీయ ప్రస్థానం:
1986లో ఆచారి ఆమనగల్ గ్రామపంచాయతి వార్డు సభ్యునిగా ఎన్నికయ్యారు. 1996-2001 కాలంలో ఆమనగల్ సర్పంచిగా పనిచేశారు. 1999, 2004 మరియు 2009లలో కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి భాజపా తరఫున పోటీచేసి పోటీచేసి ఓడిపోయారు. 2004లో రెండవస్థానం పొందారు. ఆచారి భాజపా జిల్లా అధ్యక్షులుగా కూడా పనిచేశారు. 2014 ఎన్నికలలో భాజపా తరఫున మరోసారి కల్వకుర్తి నుంచి పోటీ చేసి అతి స్వల్పతేడాతో ఓడిపోయారు.


విభాగాలు: మహబూబ్‌నగర్ జిల్లా రాజకీయ నాయకులు, తెలంగాణ భాజపా ప్రముఖులు, కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం,  ఆమనగల్ మండలము,  మహబూబ్‌నగర్ జిల్లా భాజపా అధ్యక్షులు, 1966లో జన్మించినవారు,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక