18, మే 2013, శనివారం

కొత్త వెంకటేశ్వరరావు (Kotha Venkateshwar Rao)

కొత్త వెంకటేశ్వరరావు
పదవులుఎమ్మెల్యే (1978, 1983, 1985)
నియోజకవర్గంకొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం


కొత్త వెంకటేశ్వరరావు మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు. కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వరుసగా మూడు సార్లు గెలుపొంది హాట్రిక్ సాధించారు. తొలిసారి 1972లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసి రంగదాస్ చేతిలో ఓటమి చెందారు. ఆ తరవాత 1978, 83, 85లలో వరసగా మూడు సార్లు విజయం సాధించి హాట్రిక్ సాధించారు. 1978లో ఇందిరాకాంగ్రెస్ తరఫున పోటీచేసి రంగదాస్ పైన, 1983లో తెలుగుదేశం పార్టీకి చెందిన వి.కృష్ణారెడ్డిపైన, 1985లో సిపీఐకు చెందిన సురవరం సుధాకర్ రెడ్డిపై విజయం సాధించారు. 19894లో తన సోదరుడు కొత్త మధుసూధనరావుకు కాంగ్రెస్ పార్టీ టికెట్టు ఇప్పించి సురవరం సుధాకర్ రెడ్డిపై గెలిపించారు. 1994లో తన సోదరుడు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటిలో ఉండగా ఇతను ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగడంతో ఇద్దరూ పరాజయం పొందినారు.
విభాగాలు: మహబూబ్‌నగర్ జిల్లా రాజకీయనాయకులు,   కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక